తెలుగు వార్తలు » narasaraopet mp
ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనకు శ్రీరామరక్ష అని అన్నారు టీడీపీ నేత, నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు. ఈ ఎన్నికల్లోనూ సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన చంద్రబాబు పాలనే తనను మరోసారి గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన రాయపాటి ఏడోసారి