ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగీ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. శనివారం ఉదయం ఇంటి సమీపంలోని గార్డెన్లో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు గమనించి రాయ్‌పూర్‌లోని శ్రీ నారాయణ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అజిత జోగీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్