తెలుగు వార్తలు » Nara Rohith Movies
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి మొదటి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. 2009లో ‘బాణం’ సినిమా ద్వారా వచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 18 చిత్రాల్లో నటించాడు(సారొచ్చారులో అతిథి పాత్ర కలుపుకొని). అయితే వీటిలో ఏడెనిమిది చిత్రాలు మినహాయించి.. మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా మిగిలాయి.