తెలుగు వార్తలు » Nara Loksh
సంక్షోభాలు మాకు కొత్తేం కాదు. టీడీపీ నేతలు చెప్పే డైలాగ్ ఇది. వాస్తవానికి ఇది నిజం కూడా. ఇప్పుడు కూడా టీడీపీ సంక్షోభ స్థితినే ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి నుంచి పార్టీని బయటపడేయడానికి చంద్రబాబు ఒక స్కేచ్ గీశారని తెలుస్తోంది. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారని.. వార్తలు వెలువడుతున్నాయి. అందులో భాగంగాన�