తెలుగు వార్తలు » Nara Lokesh Sensational Satires
సీఎం జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌పై ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ సారి నేరుగా జగన్‌నే ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. పైకేమో వినయ విధేయ రాముడిలా కటింగ్ ఇస్తూ.. తెరవెనుక మాత్రం రైతులకి విత్తనాలు ఇవ్వొద్దు అని అధికారులకు ఆదేశాలిస్తున్నారని మండిపడ్డారు. జగన్.. మీరు వైసీపీ పార్టీకి అ�