తెలుగు వార్తలు » Nara Lokesh Sensational Comments Ys Jagan
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రామ వాలంటీర్ల స్కీమ్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సంచలనాత్మక కామెంట్స్ చేశారు. అంతేగాక సీఎం జగన్‌ను స్కామ్ స్టార్ అని విమర్శించారు. వాలంటీర్ల స్కీమ్ అనేది కుట్రని.. బాగోతం బయటపడిందని.. ఓ వీడియోను పెట్టి ట్వీట్ చేశారు. జగన్ ఆస్కార్ తప్పకుండా వస్త