తెలుగు వార్తలు » Nara lokesh controversial comments
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన తుగ్లక్ పాలన నడుస్తోందని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన నారాలోకేష్.. నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….తుగ్లక్ పరిపాలన గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువు