తెలుగు వార్తలు » nara chandrababunaidu
రాజధాని ఆందోళనతో జనంలోకి చొచ్చుకుపోతున్న తెలుగుదేశం పార్టీకి సొంత నేతలే చెమటలు పుట్టిస్తున్నారు. అటు అసెంబ్లీలోను, ఇటు మండలిలోను పార్టీ సభ్యులు తీసుకుంటున్న యూ టర్న్‌లు… అధిష్టానానికి షాక్ పుట్టిస్తోంది. అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ స్టాండ్‌కు భిన్నంగా రాజధానుల బిల్లుకు మద్దతునివ్వగా.. ఇటు మండలిలోను ఇ�
ఏపీ విపక్ష నేత చంద్రబాబునాయుడుతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పచ్చిబూతులు తిడుతూ తన పార్టీ శ్రేణులను, అనుచరులను ఉత్సాహంలో ముంచెత్తారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై బండబూతులతో రెచ్చిపోయారు ద్వారంపూడి. వారు ముగ్గురిని బండబూతులతో తిట్టాలని వుంది అంటూనే ఆ బూతుల�