తెలుగు వార్తలు » Nara Brahmani
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చేశారు. అలాగే తన తాతయ్య చంద్రబాబుకు నారా దేవాన్ష్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు..
మాజీ మంత్రి లోకేశ్, బ్రాహ్మణి దంపతులు సోమవారం తమ 12వ పెళ్లిరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా భార్యపై తనకున్న ప్రేమను ట్విటర్ ద్వారా తెలియజేశారు నారా లోకేశ్. కాస్త డిఫరెంట్ వేలో వైఫ్‌ను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశారు. ‘12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు.. ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళగిరి నుంచి పోటీలో ఉన్న మంత్రి నారా లోకేశ్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆదివారం నుంచి నారా బ్రాహ్మణి బరిలోకి దిగారు. ఏలాగైనా ఈ నియోజవర్గంలో పచ్చ జెండా ఎగురవేసి, 30 ఏళ్ల చరిత్రను మార్చాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామక�