తెలుగు వార్తలు » Nara Bhuvaneswari Joins Amaravathi Farmers Protest
అమరావతి ప్రాంత రైతులు రాజధాని విషయంలో చేస్తోన్న ఆందోళనల నేపథ్యంలో టీడీపీ నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి రాజధాని రైతులు చేస్తోన్న ఆందోళనల్లో పాల్గొన్నారు. రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం మధ్యలో అమరావతి రైతుల ఉద్�