మొన్నటి వరకు వారు చెప్పిందే రాజ్యం.. వారు చేసించే శాసనం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏం చేసినా బెడిసి కొడుతున్నాయి. టీడీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. టీడీపీ హయాంలో చక్రం తిప్పిన నేతలకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. 12 రోజులు కనిపించకుండా పోయిన చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 52 కేసులు నమోదయ్యాయి. ఈ నేప�