తెలుగు వార్తలు » nani wife Photos
విభిన్న కథలు ఎంచుకోవడం, నటించిన ప్రతి పాత్రలో జీవించడం. ఇది న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ప్రయాణం సాగిస్తోన్న తీరు. అందుకే ఆయన ప్రేక్షకులకు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. నాని ఏ రోల్ చేసినా ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారు.