తెలుగు వార్తలు » Nani V Movie Review
నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం 'వి'. ఈ మూవీలో మొదటిసారి నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు.