హైదరాబాద్: చిన్న పిల్లల అల్లరిని తట్టుకోవడం మాములు విషయం కాదు. అప్పుడే నడవడం నేర్చుకున్న పిల్లలు ఓ పరిగెడుతూ ఉంటారు. వారిని కుదురుగా ఉంచటం తల్లిదండ్రులకు ప్రాణ సంకటమే. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కుమారుడు అర్జున్ కూడా అలానే తెగ పోరు పెడుతున్నాడట. ఈ విషయాన్ని నాని వైఫ్ అంజన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. అంతేకా�