తెలుగు వార్తలు » Nani Role
‘జెర్సీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో నాని ఐదుగురు మహిళలకు లీడర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఆ అయిదుగురు అమ్మాయిలు చిన్న చిన