తెలుగు వార్తలు » Nani recommend story to Ravi Teja
బయట పెద్దగా కనిపించకపోయినా రవితేజ, నాని మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన మంచి కథలను మాస్‌రాజా కోసం నాచురల్ స్టార్ రెకమెండ్ చేస్తున్నట్లు టాక్.