తెలుగు వార్తలు » Nani posts a picture from his first day at shoot after the lockdown
నేచురల్ స్టార్ నాని చేసిన తాజా చిత్రం 'వి' . ఈ మూవీలో నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు నాని. తాజాగా ఆ సినిమా నుంచి ఓ స్టిల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో ఫుల్ రఫ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు ఈ హీరో. 'వి' చిత్రం ఫస్ట్ డే షూటింగ్ సమయంలో తీసిన పిక్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.