తెలుగు వార్తలు » Nani Movies
నేచురల్ స్టార్ నానికి ఉన్న ప్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అష్టాచెమ్మ నుంచి నిన్నటి వి సినిమా వరకు
అక్కినేని అఖిల్ లేటెస్ట్‌గా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు హిట్ దక్కని అఖిల్.. ఈ సినిమాపై మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కాస్టింగ్ ఫిక్స్ అయింది. కానీ హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఇప్పటికే పలువురు టాప్ హీరోయిన్ల పేర్లు వినిపించినా.. అవి వట్టి ర�
నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒక సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రంలో నాని సరసన సమంతాను హీరోయిన్ గా ఎంపిక చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఆ మేరకు త్వరలోనే ఆమెను సంప్రదించనున్నారట. ఇక ప్రస
నేచురల్ స్టార్ నాని మరోసారి తన గురువైన డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటితో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్ కథాంశంతో రూపొందుకునే ఈ మల్టీ స్టారర్ లో నాని తో పాటు సుధీర్ బాబు కూడా నటించనున్నట్లు వినికిడి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న �
నేచురల్ స్టార్ నాని విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రం నేడు ప్రారంభం అయింది. ఇక ఇందులో నెగటివ్ పాత్రలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కనిపించనున్నాడు. ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత హీరోగా వరస ఆఫర్స్ వస్తున్న తరుణంలో ఈ సినిమా ఆఫర్ ఒప్పుకోవడం కొంతమందికి ఆశ్చర్య