తెలుగు వార్తలు » Nani Jersy Movie
67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. జెర్సీ చిత్రం సత్తా చాటింది. చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కింది.