తెలుగు వార్తలు » Nani hoists flag on Independence Day
హైదరాబాద్ : మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు హీరో నాని. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన 73వ స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నేచురల్ స్టార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించాడు. ఇంతమంది స్కూల్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం చూసి చాలా సంతోషం అన