తెలుగు వార్తలు » Nani Gang Leader trailer
వైవిధ్య దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. నాని 24వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. కొంత కామెడీ, కొంత యాక్షన్, మరికొంత సస్పెన్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్ అం�