తెలుగు వార్తలు » Nani Gang Leader
డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుండగా.. నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డాడు దర్శకుడు పూ�
ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమాల జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. చాలా సినిమాలే రిలీజ్ అయినప్పటికీ.. పెద్దగా ఏ సినిమా.. పేరు సంపాదించలేదు. సెప్టెంబర్ నెలలో.. డబ్బింగ్ సినిమాలతో కలిసి మొత్తం 12కిపైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ.. వరుణ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ మాత్రమే బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసింది. సెప్టెంబర్ 2019ల
ఈ ఏడాది సమ్మర్‌లో ‘జెర్సీ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’తో రెండోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇవాళ విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో నాని నటన అద�
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రేజీ కాంబినేషన్‌లో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకోవడంతో గ్యాంగ్ లీడర్�
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్న(మంగళవారం) ఘనంగా జరిగింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయ్యేవరకు కూడా ఈ సినిమాకు సెన్సార్ పూర్తి అవ్వలేదు. దీంతో మూవీ యూనిట్‌తో పాటు బయ్యర్స్ కూడా కా�
నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం గ్యాంగ్ లీడర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించింది. కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. లక్ష్మీ, శరణ్య, అనీష్ కురివిల్ల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, రఘుబాబు , సత్య, ప్రణ్య, జైబా తదితరులు కీలక పాత్రలలో నటించారు. అనిరుధ�
వైవిధ్య దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. నాని 24వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. కొంత కామెడీ, కొంత యాక్షన్, మరికొంత సస్పెన్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్ అం�