తెలుగు వార్తలు » nani comments on pawankalyan
రాజధాని విషయంలో చంద్రబాబునాయుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారంటూ ఏపీ మంత్రి కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వర రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులుంటే బావుంటుందని, బహుశా అలా ఏర్పాటు కావచ్చని ముఖ్యమంత్రి జగన్ అంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం పార్టీలో కూలంకషంగా చర్చించకుండా ప్రభుత్వంపై విమర్శలు మ�