తెలుగు వార్తలు » Nani As Villain In V Movie
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘వి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కొద్దిరోజుల క్రితమే పూర్తయ్యింది. హీరో నాని మొదటిసారి విలన్‌గా కనిపించనున్నాడు. అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోగా పరిచయం చేసిన డైరె�