తెలుగు వార్తలు » Nani as Tuck Jagadish
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టాక్ జగదీష్. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నాని కు సూపర్ హిట్ అందించిన నిన్ను కోరి సినిమాకు కూడా శివ నిర్వాణనే దర్శకత్వం వహించారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' సినిమాకోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల..
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. టాప్ హీరోగా సత్తా చాటుతున్నాడు కథానాయకుడు నాని. నేచురల్ స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకున్నాడు. కాగా ఫిబ్రవరి 24న ఈ హీరో పుట్టినరోజు.