తెలుగు వార్తలు » Nani Ante Sundaraniki
దీపావళి సందర్భంగా నాచురల్ స్టార్ నాని మరో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఓ సినిమాలో నటించగా.. ఈ మూవీ ద్వారా మలయాళ కుట్టీ నజ్రియా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు.