తెలుగు వార్తలు » Nani 27 title released
నాచురల్ స్టార్ నాని ఇవాళ 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించబోయే 27వ చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో నాని 27వ చిత్రంలో నటించబోతుండగా.. ఈ మూవీకి 'శ్యామ్ సింగరాయ్' అనే