తెలుగు వార్తలు » Nani 26 music director
నాచురల్ స్టార్ నాని తన నెక్ట్స్ మూవీని ప్రకటించేశాడు. ‘నిన్నుకోరి’ సినిమాతో తన కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్‌ను ఇచ్చిన శివ నిర్వాణకు మరో అవకాశం ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘టక్ జగదీష్’ అనే చిత్రం రాబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చేసిన చిత్ర యూనిట్.. ప్రీ లుక్‌ను కూడా విడుదల చేసింది. ఆ లుక్‌ను చూస్తుంటే..