తెలుగు వార్తలు » Nandyal Families Fight
Nandyal Families Fight: కర్నూలు జిల్లా నంద్యాలలో రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేగింది. చెత్త, కుక్క విషయంలో మొదలైన ఈ వివాదం కత్తులతో పొడుచుకునే వరకు వెళ్లింది...