తెలుగు వార్తలు » Nandyal By Poll
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు బాలయ్యకు ఈ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ పిటిషన్‌లో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు �