తెలుగు వార్తలు » Nandurbar district of Maharashtra
కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అది చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైన ఇండియన్ రైల్వేలో దాగివున్న ఓ వింత దృశ్యాన్ని మంత్రి సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు.