తెలుగు వార్తలు » nandu indhavi movie release date fix
నందు, అనురాధ జంటగా నటిస్తున్న సినిమా ఐందవి. పూర్తిగా హారర్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రముఖ దర్శకుడు ఫణిరామ్ తుఫాన్. సన్ని అండ్ విన్నీ సినిమాస్ బ్యానర్ పై శ్రీధర్ లింగం ఈ మూవీని నిర్మిస్తున్నారు.