తెలుగు వార్తలు » Nandeshwara Temple Temple History
అన్ని శివాలయాల్లో ఉన్నట్లే ఈ ఆలయంలో కూడా నందీశ్వరుడు ఉన్నాడు.. అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే ప్రతినిత్యం నంది నోటి నుండి నీరు అనేది శివలింగంపై పడుతుంటుంది. మరి ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏమిటో చూద్దాం..!