తెలుగు వార్తలు » Nandeshwar Goud
పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సంజన కేసు నమోదు చేసింది. మద్యం బాటిళ్లతో ఆశీష్ తనపై దాడికి దిగాడని ఆమె పేర్కొంది. అంతేకాకుండా బిల్డింగ్‌పై నుంచి తనను తోసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగ