తెలుగు వార్తలు » Nandamuri Vasundhara signature
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేశాడు. ఆ సంతకంతో ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ను తయారు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచ్ మ�