తెలుగు వార్తలు » Nandamuri Nata Simha Balakrishna
డియర్ బ్రదర్ అంటూ బాలకృష్ణకు ధన్యవాదాలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ప్రపంచంతో పాటు మన దేశంలోనూ కరోనా అనే మహమ్మారిపై అందరూ పోరాడుతూనే ఉన్నారు. దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు తమ వంతు సహాయం..