తెలుగు వార్తలు » Nandamuri Lakshmi Parvathi gets cabinet rank
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రికి కల్పించే సౌకర్యాలతో పాటు జీతభత్యాలు, ఆమెకు సంబంధించిన ఇతర అలవెన్సులను ఉన్నత విద్యాశాఖ చెల్లించబోతోంది. ఇక ఈ పదవిలో లక్ష్మీపార్వతి రెండేళ్లపాటు కొ