తెలుగు వార్తలు » Nandamuri Kalyan Ram
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దూసుకుపోతుంది. అగ్ర హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో ఏకకాలంలో సినిమాలు నిర్మిస్తూ.. ఔరా అనిపిస్తుంది.
నందమూరి హీరో కళ్యాణ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 118 మంచి విజయం సాధించింది. ఆ తర్వాత విడుదలైన ఎంత మంచివాడవురా సినిమా ఆశించనంతగా సక్సెస్ కాలేకపోయింది.
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు పోటాపోటీగా నిలిచాయి. అవి సూపర్ స్టార్ రజనీకాంత్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైంకుఠపురములో, నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు. ఒక్కొక్క రోజు గ్యాప్‌లోనే ఈ సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించాయి. కాగా.. మహేష్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ సినిమాల్�
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. దసరా పండుగ సందర్భంగా.. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో సాగుతూ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాకి వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించగా.. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా
నందమూరి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని.. విభిన్న కథలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కల్యాణ్ రామ్. బాలగోపాలుడు చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో అరంగేట్రం చేశాడు. తొలిచూపులోనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. పటాస్‌తో వసూళ్ల పటాసులు పేల్చిన కళ్యాణ్ రామ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. 1978 జ�
ఫ్యామిలీ డైరక్టర్ సతీష్ వేగెష్న, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ మూవీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. మూవీ యూనిట్ పాల్గొంది. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ నట
‘118’ మూవీ సక్సెస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ చేయబోయే తదుపరి చిత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్నతో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ‘శతమానం భవతి’ మాదిరిగాన�
‘118’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇక ప్రస్తుతం నూతన దర్శకుడు వేణు మల్లిడి దర్శకత్వంలో ‘తుగ్లక్’ అనే సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్ను’ లాంటి ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించిన విరించి వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా
ఆంధ్రప్రదేశ్: తెలుగుదేశం…తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, అన్న నందమూరి తారకరామారావు గారిచే స్థాపించబడిన పార్టీ. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ పగ్గాలు కాస్త ‘నారా’ వారి చేతికి వెళ్లాయి. పార్టీని ఆదరించడానికి, 9 నెలల్లో అధికారంలోకి రావడానికి అన్న ఎన్టీఆర్ కారణమైనా…ఇంత కాలం పార్టీ బలంగా నిలబడటానికి, నెగ్గు
ఇటీవల వచ్చిన ‘118’తో కమర్షియల్‌గానూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు కల్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ హీరో కొత్త దర్శకుడు వేణు మల్లాడి దర్శకత్వంలో నటించనున్నాడు. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రానికి ‘తుగ్లక్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో�