తెలుగు వార్తలు » Nandamuri Kalyan act with Suhasini Maniratnam
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు పోటాపోటీగా నిలిచాయి. అవి సూపర్ స్టార్ రజనీకాంత్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైంకుఠపురములో, నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు. ఒక్కొక్క రోజు గ్యాప్‌లోనే ఈ సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించాయి. కాగా.. మహేష్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ సినిమాల్�