తెలుగు వార్తలు » Nandamuri Balakrishna to play a farmer in his next
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ దాదాపు అన్ని జానర్స్ టచ్ చేశారు. తండ్రి ఎన్టీఆర్ లా పౌరాణికం, జానపదం, సాంఘీకం ఇలా అన్నిజానర్స్ సినిమాలలో నటించాలని ఆయన ఆశపడుతూ ఉంటారు.