తెలుగు వార్తలు » Nandamuri Balakrishna Post On KCR
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిపేలా పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.