తెలుగు వార్తలు » Nandamuri Balakrishna opens up about Mokshagna debut
ఎన్టీఆర్…తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తిరుగులేని, తరిగిపోని ఇమేజ్ ఉన్న నేమ్ ఇది. పారాణికం, జానపదం, ఫాంటసీ..ఏ జానర్ సినిమా చేసినా, అందులో ఏ పాత్ర వేసినా..అచ్చుగుద్దినట్టు దిగిపోయేవాడు ఎన్టీవోడు. కేవలం సినిమాలే కాదు..రాజకీయాల్లో కూడా ఆయనో సెన్సేషన్. ఆయన తర్వాత నెక్ట్ జనరేషన్ హీరోలుగా తెరపైకి వచ్చిన బాలకృష్ణ, హరికృష్ణ ఆయన ప