తెలుగు వార్తలు » Nandamuri Balakrishna and Boyapati Srinu bb3 movie
కొన్ని కొన్ని కాంబినేషన్ లో సినిమాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్.. టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ ఒకటి నందమూరి బాలకృష్ణ, బోయపాటిలది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే ఓ రేంజ్ లో హైప్..