తెలుగు వార్తలు » Nandamuri Balakrishna
NTR 25th Death Anniversary: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి సందర్భంగా...
టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ..బైరవ ద్వీపం, ఆదిత్య 369, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి లార్జెర్ దెన్ లైఫ్ ఉన్న పాత్రల్లో నటించారు. ఇలాంటి ప్రయోగాలకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయం పక్కనపెడితే బాలయ్య అంటేనే మాస్.
టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం బాలకృష్ణ జోరు పెంచారు. వరుస సినిమాలకు ఓకే చెబుతున్నారు. బాలయ్య కోసం క్యూ కడుతోన్న దర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
మానస రీసెర్చ్ హెల్త్ కేర్ సర్వే లో దేశంలోనే ఆరో ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్ గా హైదరాబాద్ లోని బసవతారకమ్మ కాన్సర్ హాస్పిటల్ ఎన్నుకోబడింది. దీనిపై స్పందిస్తూ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తమ ఆనందం వ్యక్తం చేశారు .
విజయదశిమికి ముందు విలక్షణమైన వార్తతో తన అభిమానులను అలరించారు నందమూరి నటసింహం బాలకృష్ణ. తన అభిమానులు చిరకాలంగా ఎదురుచూస్తున్న, పలు సందర్భాలలో తనను కోరిన ఓ పనిని దసరా సందర్భంగా చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
నందమూరి నటసింహం బాలయ్య చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటితో 46 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా చిత్ర ప్రముఖులు ఆయన శుభాకాంక్షలు చెబుతున్నారు.
కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ కరోనాను జయించాలని అగ్ర హీరో, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ పోరులో ప్రభుత్వాలు బాధ్యతగా పని చేయాలని అదే సమయంలో ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండి తమను తాము పరిరక్షించ�
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వేదికగా ఎంతోమంది పేదలకు ఫ్రీగా వైద్యం అందిస్తున్న బాలయ్య.. కరోనా ప్రారంభంలో కూడా విరాళాలు ఇచ్చి ఇండస్ట్రీలోని కార్మికులకు అండగా నిలిచారు.
బాలయ్య అంటే మాస్ ప్లస్ ఎమోషన్. దుమ్మలేపే డైలాగులు ఎలా చెప్తారో..మనసును కదిలించే ఎమోషన్ అలానే పండిస్తారు. ప్రజంట్ నటసింహం పక్కా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతుందని టాలీవుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య కలిసి ఒకే చిత్రంలో నటించబోతున్నారట. గతంలో కూడా కళ్యాణ్ రామ్.. 'మనం' చిత్రం చూసిన తర్వాత తమకి కూడా అలాంటి ఫిల్మ్ చేస్తే బావుండు...