తెలుగు వార్తలు » Nand Baba Temple
మధురలోని నంద్ బాబా ఆలయంలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు నమాజ్ చేయడం, మరో ఇద్దరు దాన్ని ఫోటోలు తీయడం సంచలనం రేపింది. దీనిపై అయోధ్యలోని సంత్ సమాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయోధ్య హనుమాన్ గర్హి నిర్వాణి అఖారా కార్యదర్శి మహంత్ గౌరీ శంకర్ దాస్ ప్రభృతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయంలో నమ�