తెలుగు వార్తలు » Nanavati Hospital
Varavara Rao Bail Petition: విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్‌పై బుధవారం ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. వరవరరావు ఆరోగ్యం బాగాలేదని, బెయిల్ మంజూరు...
Varavara Rao Hospital: విరసం నేత, కవి వరవరరావు జనవరి 13వ తేదీ వరకు ఆస్పత్రిలోనే చికిత్స పొందవచ్చని ముంబై హైకోర్టు తెలిపింది. కాగా, 81 ఏళ్లు ఉన్న వరవరరావుకు...
ప్రముఖ బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కోడలు, అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అయితే ఆమె కరోనా పాజిటివ్ అని తేలినప్పటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆమెతో..
నానావతి ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్‌ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అలాగే వీరిద్దరూ చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు. కనీసం బిగ్‌బీ, అభిషేక్ మరో ఏడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని..
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కుదుటపడింది. దీంతో ఆయన్ను శుక్రవారం రాత్రి ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అమితాబ్‌ను అయన కుమారుడు అభిషేక్ బచ్చన్, భార్య జయాబచ్చన్‌లు కారులో వచ్చి ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. నాలుగు రోజుల క్రితం లివర్ సంబంధిత సమస్యలతో ఆయన నానావతి ఆస్పత్రిలో చేరినట్లు తెల�
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందుతోంది. లివర్ సంబంధిత సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్. ఈనెల 15న రాత్రి 2 గంటల సమయంలో కుటుంబసభ్యులు అమితాబ్ బచ్చన్‌ను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయన ‘బద్లా’ సినిమా�