తెలుగు వార్తలు » Nanavati Commission
2002 లో గుజరాత్ లో జరిగిన అల్లర్లపై విచారణ జరిపిన నానావతి కమిషన్.. నాటి ఆ రాష్ట్ర సీఎం, ప్రస్తుత పీఎం మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ సంవత్సరంలో గుజరాత్ లో ఘర్షణలు జరిగినప్పుడు అల్లరి మూకలను పోలీసులు అదుపు చేయలేకపోయారని, తమ అసమర్థతను నిరూపించుకున్నారని ఈ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.