తెలుగు వార్తలు » Nana Patole
కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త సాగు చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేయమని మహారాష్ట్ర స్పీకర్ నానా పటోల్ స్పష్టం చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అన్నదాతలు నిరసనలు చేపట్టారు..