తెలుగు వార్తలు » Nana Patekar Allu Arjun
అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకుడిగా వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా వీరిద్దరి కాంబోలో మరో సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. భారీస్థాయిలో నిర్మితం కానున్న ఈ సినిమా కోసం స్టార్ నటీనటుల్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్. ఇప్పటి�