తెలుగు వార్తలు » Namrata keen to rope in Kiara for Mahesh
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తెలుగు చిత్రసీమలో అగ్రపథంలో దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీతో ఈ సంక్రాంతికి బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఫ్యామిలితో కలిసి ఫారెన్ వెకేషన్‌కు వెళ్లిన మహేశ్..విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక సూపర్‌స్టార్ తదుపరి సినిమా కూడా ఓకే అయ్యింది. ఆయన నెక్ట్స్ మూవీని వం�